PM Modi కీలక ప్రసంగం... వ్యాపార వర్గాల్లో ఫుల్ జోష్ *India | Telugu OneIndia

2022-08-15 16

pm modi about tech decade of india in his Independence Day 2022 speach big boost to economy and businesses | ప్రధాని మోదీ ఈరోజు ఎర్రకోట నుంచి తన స్వాతంత్ర్య దినోత్సవం ప్రసంగాన్ని ఇచ్చారు. ఇందులో భారత భవిష్యత్తుపై మాట్లాడుతూ డిజిటల్ ఇండియా ద్వారా సాంకేతికతను ప్రజలకు చేరువచేస్తున్న నేపథ్యంలో 'techade'అనే పదాన్ని ఉపయోగించారు.
#Pmmodi
#independenceday
#jaianusandhan